News

భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన భారీ వర్ష హెచ్చరిక కారణంగా ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేశారు.
మీరు బస్ టికెట్ ధరకే విమానంలో ప్రయానం చేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా.. అయితే ఈ విమాన టికెట్ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే.
మడత కాజా అనేది ఉభయ గోదావరి జిల్లాలలో ప్రఖ్యాతి పొందిన ఓ సాంప్రదాయ మిఠాయి. ఆకర్షణీయమైన రూపం, తీపి , క్రిస్పీ స్వభావం కలిగిన ఈ ...
యూరిక్ యాసిడ్ అనేది అధిక మాంసాహారం, ఆల్కహాల్ వల్ల పెరిగి మోకాళ్ళ నొప్పి, వాపు వచ్చేలా చేస్తుంది. నివారణకు నీరు తాగడం, వ్యాయామం చేయడం ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు.
కేరళలో నిరంతర భారీ వర్షాలు కురిసి, మువట్టుపుజ, భరతపుజ, కబని వంటి నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగాయి, దీంతో తక్కువ ప్రాంతాల్లోని వందలాది మందిని ఖాళీ చేయించారు. భారత వాతావరణ శాఖ (IMD) పతనంతిట్ట, కొట్టాయ ...
Kanpur | రథయాత్రలో రణ రంగం..ఇరువర్గాల ఘర్షణ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జగన్నాథుని రథయాత్రలో పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది. నయగంజ్ చౌరాహ వద్ద రాత్రి 11 గంటల సమయంలో జగన్నాథ యాత్ర మండలి కి చెందిన ర ...
ఇంగ్లండ్‌తో ఆరంభమైన టి20 సిరీస్‌లో స్మృతి మంధాన అదరగొట్టింది. అందంలోనే కాదు ఆటలోనూ తాను అదుర్స్ అంటూ మరోసారి చాటింది.
డ్రోన్ ఫుటేజ్‌లో 600 మందికి పైగా వాలంటీర్లు, టూరిజం రంగ ఉద్యోగులు, విద్యార్థులు, నేవీ, నేషనల్ గార్డ్ సభ్యులు మెక్సికో కరీబియన్ తీరంలో 12 కి.మీ విస్తీర్ణంలో "కాన్కున్ బీచ్‌ల తొలి ఏకకాల శుభ్రత"లో పాల్గొ ...
వేలూరు సమీపంలోని పొయిగై వద్ద కార్లను తీసుకెళ్తున్న లారీలో భారీ మంటలు చెలరేగాయి. అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకొని ...
జాబ్ మేళా జరగనుంది. ఇందులో పాల్గొని ఉపాధి పొందొచ్చు. అందువల్ల నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. సద్వినియోగం చేసుకోండి.
2. అధిక ఉప్పు వాడకంతో గుండె పనితీరు ప్రభావితమై హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
class="fill text-wrapper" style="white-space:pre-line;overflow-wrap:break-word;word-break:break-word;margin:2.207369323050557 ...